Edida Nageswararao - Mukhamukhee
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ఏడిద నాగేశ్వరరావు - ముఖాముఖీ

Edida Nageswararao - Mukhamukhee

ప్రముఖ నిర్మాత, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యా అని అందరూ సహజంగా చెప్పే మాటకు భిన్నంగా యాక్టర్ అవ్వాలనుకుని ప్రొడ్యూసర్ అయ్యా అని అంటారు ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. వీరికి కళలపై ఇష్టం ఎలా కలిగింది? ఎంతమంది హీరో, హీరోయిన్లని పరిచయం చేశారు? వీరి దృష్టిలో హీరో పాత్ర ఎలా ఉండాలనుకున్నారు? ముగ్గురు దర్శకులతోనే ఎందుకు పని చేశారు? ఇంకా... జయప్రదని హీరోయిన్ గా నిలదొక్కుకునేలా చేసిన సిరిసిరిమువ్వ దగ్గరనుంచి వారు చేసిన సినిమాల గురించి, మొట్టమొదట ఆస్కార్ అవార్డు పోటీలో నిలిచిన తెలుగు సినిమా గురించి, ఇంకా మరెన్నో విషయాలు వినండి ముఖాముఖి లో.
...
Price in App
0
Chapters / Episodes
3
Rating
5.00
Duration
0:34:57
Year Released
2021
Presented by
Other
Publisher
Dasubhashitam
Language
Telugu