Gollapudi Maruthi Rao
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

గొల్లపూడి మారుతీరావు తో ముఖాముఖీ

Gollapudi Maruthi Rao

రచయిత, నాటక ప్రయోక్త, విలక్షణనటుడు, విమర్శకుడు - మారుతీరావుగారితో మృణాళినిగారి పరిచయం విందాం. మొదటికథ 'ఆశాజీవి' రాసినప్పుడు వారి వయస్సు ఎంత? కథలు రాయడానికి వారి స్ఫూర్తి ఏమిటి? ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని నాటకరంగం, రాఘవ స్మారక నాటకరంగం గురించి వారి అనుభవాలు ఏమిటి? చిత్తూరులో ఆంధ్రప్రభలో సంపాదకుడిగా చేసిన తరువాత, All India Radio లో వారు ఎలా స్థిరపడ్డారు? ఆయన రేడియోకి ఇచ్చిన నిర్వచనం, వారి సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? సినీరంగంలో వారు ఎక్కువగా ప్రతినాయకుని పాత్రలు వేయడానికి కారణం? మారుతీరావుగారు ఇన్ని రంగాలలో రాణించడానికి కారణం, వారు మనకు ఇచ్చే సందేశం, వారి స్వీయరచన గురించిన వివరాలు వినండి దాసుభాషితం ద్వారా ముఖాముఖిలో....
...
Price in App
0
Chapters / Episodes
6
Rating
5.00
Duration
1:5:22
Year Released
2020
Presented by
Dr. C. Mrunalini
Publisher
Dasubhashitam
Language
Telugu