Good Earth
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

గుడ్ ఎర్త్

Good Earth

Pearl S Buck

మనిషి బతకడానికి కూడు, గూడు, బట్ట అవసరం అని అంటారు పెద్దలు. కానీ ఇందులో ఏవైనా అవసరానికి మించి ఉంటే వాటి మీద నిర్లక్ష్యం వస్తుంది. వాంగ్ లాంగ్ అనే చైనీయుడి భార్యకి దొరికిన వజ్రాలవల్ల అతను ఏ జమీందారు వద్దనే భయపడుతూ నిల్చున్నాడో అతని బంగ్లానే కొని ఆ ఊరిలో కెల్లా ధనవంతుడవుతాడు. అర్ధాంతరంగా వచ్చిన డబ్బువల్ల, భార్యకూడా పోయాక నడమంత్రపు సిరితో విలాసంగా అడ్డుఅదుపు లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ తను నమ్మిన నేలను కన్న బిడ్డలు అమ్ముతుంటే సామాన్యరైతుకావడం చేత ఆ పొలాన్ని అమ్మద్దని వారిస్తాడు. చివరికి కర్షకుడైన ఈ వాంగ్ లాంగ్ కథ ఎలా ముగిసిందో వినండి.
This Translation was Generated by AI :- "Elders say that food, shelter, and clothing are essential for a person to survive. However, if any of these exist in excess of what is needed, negligence toward them creeps in. Thanks to the diamonds found by the wife of a Chinese man named Wang Lung, he buys the very mansion of the landlord before whom he once used to stand in fear, and becomes the richest man in that village. Driven by this sudden wealth, and after losing his wife, he leads a luxurious and unchecked life with his newfound opulence. Yet, being a simple farmer at heart, when his own children attempt to sell the land he reposed his faith in, he restrains them from selling that field. Listen to find out how the story of this farmer, Wang Lung, finally ends."
Price in App
99
Chapters / Episodes
1
Rating
5.00
Duration
00:28:32
Year Released
2026
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu