Ilaya Raja - Visleshana
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ఇళయ రాజా - విశ్లేషణ

Ilaya Raja - Visleshana

సరాగాల లహరి, సంగీత ఝరి అయిన డేనియల్ రాజా గురించి విందాం. ఏ ఋతువునైనా, ప్రకృతిలోని ఏ అందాన్ని అయినా భాషతో సంబంధం లేకుండా భావాన్నీ - సాగరహోరును, మంచులోని చల్లదనాన్ని, తొలి తూరుపురేఖల వెలుగును, వెచ్చదనాన్ని ... ఇలా దేన్ని అయినా తన చేతిలోని ఏ రకమైన వాయిద్యం పైనైనా అలవోకగా పలికించగలవారు రాజా. సంగీతంలో ఓనమాలు దిద్దుకునే ప్రతీ ఒక్కరూ వీరికి ఏకలవ్య శిష్యులే అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఒక రాగాల ఎన్సైక్లోపీడియా, మెలోడీ లెజెండ్. ఈ సంగీత మహర్షి రాజా గారి పై చిరు విశ్లేషణను వినండి.
...
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
0:13:2
Year Released
2021
Presented by
Other
Publisher
Dasubhashitam
Language
Telugu