కౌముది కిరణాలు
Koumudi Kiranaalu
Kiran Prabha
ఒక మనిషి సంపూర్ణ మానవునిగా అంటే అన్నీ పరిత్యజించిన సన్యాసిగానో, జీవితంలో ఎన్నో సాధించిన సంపన్నునిగానో ఎదగడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. ఎన్నో మెట్లు ఎక్కాలి. అయితే ఇలా అందరూ మనల్ని మెచ్చే విధంగా బతకాలి అంటే మనం సమాజంలో ఏ తీరుగా మసలుకోవాలి? అరిషట్వర్గా లని జయించడానికి, కోపాన్ని, బాధని, ఆనందాన్ని ప్రదర్శించడానికి అనువైన సమయాలు ఏవో తెలుసుకోవాలి. ప్రతీ మనిషి తన జీవితంలో విజయం సాధించడానికి వెనకనున్న బలమైన కారణాలు .. ఇలాంటివి ఏమైనా మన జీవితంలో ముందుకు సాగడానికి ఉపయోగపడతాయి. అలాంటి కారణాలేమిటో జీవితంలో నేర్చుకునే పాఠాలేమిటో కిరణ్ ప్రభ గారి ఈ కౌముది కిరణాలులో వినండి.
This Translation was Generated by AI:- "To grow into a complete human being, whether as a renunciant who has त्याग (tyaga - renounced everything) or as a wealthy person who has achieved much in life, one has to face many hardships and climb many steps. But how should we behave in society so that everyone appreciates us? We need to know how to conquer the six internal enemies (Arishatvargas) and the appropriate times to express anger, sorrow, and joy. What are the strong reasons behind every person's success in their life? Such things can be useful for moving forward in our lives. Listen to what those reasons are and what lessons are learned in life in Kiran Prabha's 'Koumudi Kiranulu' (Moonlight Rays)."