లజ్జ
Lajja
Thasleema Nasrin
ఈ చరాచర సృష్టిలో ఎన్నో జీవరాసులకి లేని బుద్ధికుశలత అనే గుణాన్ని మానవునికి ప్రసాదించాడు దేవుడు. కులం, మతం కన్నా మానవతం ముఖ్యం అని మానవ సేవే మాధవ సేవ అని చాటి చెబుతున్నాయి అన్ని మతాల పురాణాలు, మతగ్రంథాలు. మన ప్రవర్తనకు మానవత, బుద్ది కుశలత కూడా సిగ్గుపడే విధంగా జరిగిన సంఘటనకి మూలం ఈ నవలా విశ్లేషణఎంతో ఇష్టమైన, నచ్చిన పొదరింటిలో కాలం గడుపుతున్న ఒక డాక్టర్ తమ దేశ స్వాతంత్ర్యం కోసం గొంతు కలిపినందుకు దేహశుద్ది చేశారు. మైనారిటీ వర్గం అయినందువల్ల ఆ ప్రాంతం వదలిపోయేలా చేశారు మెజారిటీ వర్గంవారు. సొంత ఇల్లు, ఉన్న ఊరు వదలుకుని, ఆర్ధికంగా చితికిపోయిన ఆ కుటుంబంకు ఇది సరిపోక, దూరంగా ఎక్కడో జరిగిన సంఘటన ఏవిధంగా బలితీసుకుందో వినండి.
This Translation was Generated by AI:- God bestowed upon humans the quality of intelligence, which many other creatures in this vast universe lack. All religious scriptures and ancient texts proclaim that humanity is more important than caste or religion, and that service to humanity is service to God. The root of this novel's analysis lies in an incident so shameful that even humanity and intelligence would blush at our conduct. A doctor, living happily in their beloved home, was physically assaulted for raising their voice for the country's independence. Being from a minority community, they were forced to leave the area by the majority. As if losing their home, native place, and facing financial ruin wasn't enough, hear how an incident that occurred far away claimed the life of this family.