లవర్స్ ఆల్ అన్ ట్రూ
Lovers All Untrue
Norah Lofts
సృష్టిలో అపురూపమైనది, అమూల్యమైనది ప్రేమ. దానికి అందరూ దాసాను దాసులే. అయితే ఈ ప్రేమ లో స్వార్ధమే ఉంటుంది అంటే ఎందరు నమ్ముతారు? తల్లి దండ్రులు తమ బిడ్డల నుంచి ఏమి తిరిగి కాంక్షించకుండా అవ్యాజమైన ప్రేమను చూపెడతారు. అందులోనూ ఆడపిల్లలయితే ఎంత అల్లారు ముద్దుగా పెంచినా ఆమెకు అండగా ఉండడానికి ఒకరిచేతిలో పెట్టి పెళ్లీ చేస్తారు. సనాతనంగా వస్తున్న ఈ ఆచరణకి, ఈ ఆలోచనకి విరుద్దంగా డ్రాఫర్ తన ఇద్దరు ఆడపిల్లలూ తనని అవసాన దశలో చూడాలంటాడు. వారిని పెంచినది తనను చూడడానికే అంటారు. దానికోసం అతను ఎలాంటి అకృత్యాలు చేశాడో వినండి.
This Translation was Generated by AI :- "Love is the most exquisite and priceless thing in creation. Everyone is a slave to it. However, how many would believe if it is said that love can also contain selfishness?
Parents shower unconditional love on their children without expecting anything in return. Especially when it comes to daughters, no matter how fondly they are raised, they are eventually married off to hand over their care and support to another person.
Contrary to this age-old practice and thought process, Draper insists that his two daughters must look after him in his final stages of life. He claims that he raised them solely to take care of him. Listen to find out what kind of atrocities he committed for this purpose."