ఆఫ్ హ్యూమన్ బాండేజ్
Of Human Bondage
Somerset Maugham
ప్రేమ గుడ్డిది. దీనికి తోడు జాలి, దయ ఇలాంటి గుణాలు కూడా తోడైతే? ఆ ప్రేమ విఫలమైతే? ఆ ప్రేమించినవారి పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్య ప్రజల జీవితాలకి అద్దంపట్టినట్లు ఉంటాయి సోమర్ సెట్ మామ్ కథలు. ఈ నవల వినేటప్పుడు నవరసాలలో ఒక మనిషిపట్ల కోపం, విపరీతమైన ప్రేమ, జాలి, జుగుప్స ఇలా అన్ని రకాలు మనకు పరిచయం చేసినా మనం సహనం కోల్పోతాం. ఆరాధనకి, ప్రేమకి కూడా అంతం చూపని ఫిలిప్ తత్వం మీద మనకి కూడా కోపం వస్తుంది. అలాటి ఒకానొక పాత్ర ఫిలిప్ జీవిత గాథని ఈ విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI :- "They say love is blind. But what if qualities like pity and mercy are also added to it? What happens if that love fails? What will be the state of those who loved so deeply?
The stories of Somerset Maugham mirror the lives of ordinary people. While listening to this novel—which introduces us to human emotions ranging from anger and intense love to pity and disgust—one might lose their patience. We even feel angry at the protagonist's nature, which sets no boundaries for his adoration and love. Listen to this analysis to learn about the life story of one such character, Philip."