Over Your Dead Body
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ఓవర్ యువర్ డెడ్ బాడి

Over Your Dead Body

Ursula Curtiss

ధనం మూలం ఇదం జగత్ అన్నది నానుడి. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి, ఒక్కసారిగా డబ్బుని కళ్ళ చూసే వారి పరిస్థితి అయోమయంగా, ఒక్కోసారి రాక్షసంగా, క్రూరంగా మారే ప్రమాదం ఉన్నది. శైల కుటుంబం చాలా పెద్దది,పేదది. తన కుంటుంబాన్ని పోషించడం కోసం జేమ్స్ స్టీవెన్ సన్ ఇంట్లో పని పిల్లగా జేరుతుంది. జేమ్స్ ఇంటికొచ్చే ధనవంతుల వస్త్రాభరణాలకి, వాళ్ళు మాట్లాడేభాషకి ఆకర్షితురాలవుతుంది. కానేన్ అనే ఆమె తన మేనమామ టామెల్ సన్ కి సేవకురాలిగా శైలాని జేమ్స్ ఇంటి నుంచి తీసుకెళుతుంది. అతను కానేన్ కి కాక శైలకి తన ఆస్తిని రాసిచేస్తాడు.కానేన్ కి శైలనే తన మేనామామని చంపిందనే అనుమానం ఉంటుంది. కానీ అది నిరూపించలేదు. శైల తనకొచ్చిన ఈ డబ్బువల్ల తన ప్రియుడు విల్లి లామ్ బర్డ్ ని చీదరించి వేరేచోటకి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా తనతో ఉండే ఆమె చనిపోతుంది. అది ఆత్మహత్యో, శైలనే చంపిందో అర్థమవదు ఎవరికీ. తన వలసలో భాగంగా శైల జుల్స్ అనే డబ్బున్న ధనవంతుని, తన అందంతో ఆకర్షిస్తుంది. ఎందరు చెప్పినా వినకుండా శైలాని రెండో పెళ్లి చేసుకోబోతున్న జుల్స్ ని , తన కలలుకన్న ప్రపంచంలోకి వెళ్తున్న శైలా ఎందుకు చంపిందో వినండి.
...
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
Year Released
2023
Presented by
Anupama Yeluripati
Publisher
Dasubhashitam
Language
Telugu