P Susheela - Mukhaamukhee
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పి. సుశీల తో ముఖాముఖీ

P Susheela - Mukhaamukhee

తెలుగు సినీ గీతానికి గాయకీమణులలో ఆరోహణ అవరోహణలు పి. సుశీల ఎస్. జానకి గారాలు. Nov 13 సుశీల జన్మదినం సందర్బంగా విడుదలైన ఈ ముఖాముఖీలో, సుశీల గారిని గాయకురాలుగా కన్నా వ్యక్తిగా మీరు ఎక్కువ తెలుసుకుంటారు. ఒక వ్యక్తి విశ్రాంత జీవితంలో ఎంత హాయిగా ఉండాలని కోరుకుంటారో అంత హాయిగా సుశీల గారు ఉన్నారనిపిస్తుంది. సుశీల గారి పాట గురించి మనకి తెలుసు, ఈ ముఖాముఖీలో ఆమె ఎంత గలగలా ఎందుకు నవ్వగలరో కూడా తెలుసుకుంటారు.
This is an interview with the legendary singer P.Susheela. You have listened to her innumerable songs, now listen to her sweet laughter.
Price in App
0
Chapters / Episodes
3
Rating
5.00
Duration
0:31:0
Year Released
2020
Presented by
Other
Publisher
Dasubhashitam
Language
Telugu