Parajaa
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

పరజా

Parajaa

Gopinath Mohanthi

డబ్బున్న వాళ్ళకి, జమీందార్లకి వారి ఊరిలో ఉన్న పేద జనం, వారి దగ్గర పని చేసే వారంటే అలుసుగా ఉంటుంది. తండాలలో ఉండే, పెద్దగా నాగరికత అలవరచుకోని ప్రజలంటే మరీ చులకనగా ఉంటుంది. ఒరిస్సాకి దగ్గరలో ఉన్న కొండప్రాంతంలో నివసించే గిరిజన జాతి పేరు పరజా. ఆ అడవిలో తనకున్న చిన్న పొలంలో జొన్నలు పండించుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు సుకురుజానీ. అడవిలోకి పుల్లలు ఏరుకోడానికి వెళ్ళగా అతని భార్యని పులి నోట కరచుకుని పోగా ఆమె మరణిస్తే ఇద్దరు మగపిల్లలని, ఇద్దరు ఆడపిల్లలను ఒక్కడే పెంచాడు. ఇతని పెద్దకూతురు మీద మనసు పడ్డ ఆ ప్రాంత ఫారెస్ట్ ఆఫీసర్ వీరిని పెట్టిన ముప్పుతిప్పలు, దానికి సుకురుజానీ ఇచ్చిన సమాధానం ఈ నవలామంజరి విశ్లేషణలో వినండి.
This Translation was Generated by AI:- The wealthy and landlords often look down upon the poor people in their villages and those who work for them. They show even greater disdain for the less civilized people living in settlements (thandas). Paraja is the name of a tribal community residing in the hilly regions near Odisha. Sukurujani, a member of this tribe, sustains his life by cultivating millet on his small farm in the forest. When his wife went into the forest to gather firewood, she was snatched and killed by a tiger. He then raised their two sons and two daughters all by himself. In this novel analysis, you'll hear about the troubles Sukurujani and his family faced due to the local forest officer, who had set his sights on Sukurujani's eldest daughter, and how Sukurujani responded to it all.
Price in App
99
Chapters / Episodes
1
Rating
5.00
Duration
18:35
Year Released
2025
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu