వ్యక్తిత్వ వికాసం
Vyakthithva Vikasam
Anupama Yeluripati
మన రోజువారీ జీవితంలో మన పనులకి నిరోధకాలు ఎన్నో. సామాజిక మధ్యమాలకి అలవాటు పడకుండా మన కార్యాలయాల పనులను నిర్విఘ్నంగా సాధించుకునే సూత్రాలేకాక, మన ఎదుగుదలకి సాయం చేసేవారే కాక మన వెనక ఉండి మనల్ని మోసం చేసేవారి ప్రవృత్తి ఎలా ఉంటుందో, మనతోటి పని చేసే సహ ఉద్యోగులతో ఎలా నడచుకోవాలి, మన పైన ఉన్న అధికారితో నడచుకునే విధానం ఏమిటో ఈ లెసన్స్ లో వినండి.
"In our daily lives, there are many impediments to our tasks. Listen to these lessons, which not only provide principles for smoothly accomplishing our office work without getting addicted to social media, but also explain the nature of those who might deceive us from behind while others help our growth, how to behave with co-workers, and how to conduct ourselves with our superiors."