ప్రొడక్టివిటీ
Productivity
Meena Yogeshwar
ఏకాగ్రత, చిత్తశుద్ది .. ఇలాంటివి ధ్యానం వల్ల వస్తాయి అంటారు. కానీ ఆధ్యానంలో కూర్చోవాలన్న క్రమశిక్షణ, ఆలోచన లేకపోతే? మనలో చాలా మందికి ఎదురయ్యే ఒకానొక ప్రశ్న ఇది. బుద్ది పరిపరివిధాలా పరిగెడుతుంది, మనసుకు కళ్ళెం వేయాలి.. ఇలాంటి మాటలు మన పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన మనసు, బుద్ది ఒక చోట నిలిస్తేనే అనుకున్న పని లేక నేర్చుకోవలసిన విషయం అతి సులువుగా సాధిస్తాం. పక్కదార్లు పట్టే బుద్దిని పట్టి తెచ్చి ఏకాగ్రత్తలో ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వినండి.
This Translation was Generated by AI:- "They say concentration, sincerity, and similar qualities come from meditation. But what if one lacks the discipline and the thought to even sit down for meditation? This is a common question for many of us. Our elders often say things like, 'The mind runs in many directions,' and 'You must rein in your mind.' This is because only when our mind and intellect are focused on one place while doing any task or learning something, can we achieve it very easily. Listen to the precautions to take to bring a wandering mind back and keep it focused."