రావి శాస్త్రి పై విశ్లేషణ
Raavi Sastry
Raavi Sastry
సెక్సు క్రైమ్ కథలతో మొదలు పెట్టి మార్క్సిజం భావజాలం ఉన్న రచనలు చేసి, ఉత్తరాంధ్ర మాండలికం లో ఉన్న కథలతో సొగసుగా, సూటిగా దీన బడుగు వర్గాల వకాల్తా పుచ్చుకున్న రాచకొండ విశ్వనాథ శాస్త్రి పై విశ్లేషణ.
This is an analysis of popular writer Sri Rachakonda Viswanatha Sastri.