రెబకా
Rebacca
Daphne Du Maurier
అందం, తెలివి, ఎదుటివారిని కట్టిపడేయగల మాటకారితనం, నేర్పు, తెగింపు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడగలిగే ఆత్మస్థైర్యం ఇలా అన్ని రకాల గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. ఒక్కోసారి ఆ తెగింపు కూడా చాలా భయానక పరిస్థితులను మనకు పరిచయం చేస్తుంది. మారియన్ వర్ణించిన ఆ రెబకా పాత్ర ఇంచుమించు అలాంటిదే. అన్ని గుణాలున్న రెబకా తనను ఎంతగానో ఇష్టపడి పెళ్లిచేసుకున్న భర్తే చంపే విధంగా తన నడతను ఎందుకు మార్చుకుంది? రెబకాది హత్యే అన్న విషయం ఎలా బయటపడింది. ఆసాంతం ఆసక్తి , ఉత్కంట కలిగించే ఈ నవల విశ్లేషణను వినండి.
This Translation was Generated by AI :- "It is very rare to find a combination of beauty, intelligence, captivating eloquence, skill, audacity, and the self-confidence to stand strong against any situation, all within a single individual. Sometimes, that very audacity can introduce us to terrifying situations. The character of Rebecca, described by Daphne du Maurier, is somewhat similar. Why did Rebecca, who possessed all these qualities, change her behavior to the point that her deeply loving husband would kill her? How was it revealed that Rebecca’s death was indeed a murder? Listen to the review of this novel, which is gripping and suspenseful till the very end."