The Clift Edge
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ది క్లిఫ్ట్ ఎడ్జ్

The Clift Edge

Marie Hackett

మన భారత దేశంలోని వివాహబంధాన్ని పాశ్చాత్యదేశంలోనివారు కూడా ఎంతో గౌరవంగా భావిస్తారు. వివాహమైన తర్వాత ఒకరికి ఒకరు తెలియనివారు కూడా ఎన్నో సంవత్సరాలు అరమరికలు లేకుండా కలసిమెలసి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. కొన్నేళ్ళు ఇలా కలిసి ఉన్నాతమ భాగస్వామిలో ఉన్న ప్రతిభ వేరొకరికి తెలియదు. ఈ నవలా విశ్లేషణలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న భర్తలో ఉన్న ప్రతిభని, అతనితో ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నా అతని భార్య గుర్తించ లేదు. కనుమరుగై ఉన్న, భర్తలో ని ప్రతిభని భార్య ఏ విధంగా వెలుగులోకి తెచ్చిందో వినండి.
This Translation was Generated by AI :- "The bond of marriage in India is held in high regard even by the Western world. Even two strangers, once married, stand together unconditionally through years of life’s highs and lows. Yet, despite living together for years, one partner often remains unaware of the innate talents hidden in the other. In this novel review, despite living together for many years, a wife fails to recognize the latent talent in her husband, who suffers from a mental illness. Listen to how she eventually uncovers her husband’s hidden gift and brings it to light."
Price in App
₹
99
Chapters / Episodes
1
Rating
5.00
Duration
Year Released
2026
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu