The Last Days of Pompeii
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ది లాస్ట్ డేస్ ఆఫ్ పాంపే

The Last Days of Pompeii

Malathi Chandur

ఈ లోకంలో అందం,ఐశ్వర్యం ఉన్నవారిని చూస్తే అసూయ పడేవారు చాలామందే ఉంటారు. వారిని అంతం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాంపేయి అనేది ఒకప్పుడు అందమైన, భాగ్యవంతమైన నగరం. గ్లౌకశ్ ఆ నగరంలో అందగాడు, ధనవంతులలో ఒకడు. అయోన్ సౌందర్యవతులలో సౌందర్యవతి. ఆమెను గ్లౌకశ్ ప్రేమిస్తాడు. జూలియా ఆ నగరంలోని ధనవతులలో ఒకతి. ఆమె గ్లౌకశ్ ను ఇష్టపడుతుంది. నదియా అనే గుడ్డిపిల్ల పూలు అమ్ముకు బతుకుతుంది. బార్బో దంపతుల దగ్గర బానిసగా బతుకుతున్న నదియాను గ్లౌకశ్ రక్షించి తాను ప్రేమిస్తున్న అయోన్ దగ్గర పనికి కుదుర్చుతాడు. అతనికి నదియా పై ఉండే జాలిని ఆమె ప్రేమగా భావిస్తుంది. ఆమె అయోన్ పై అయిష్టతని పెంచుకుంటుంది. అరాబస్ అనే వృద్ధుడు అతనితో అయోన్ పెళ్ళికి ఒప్పుకోనందుకుగాను ఆమెని బంధిస్తాడు. గ్లౌకశ్ కు మతిభ్రమిస్తుంది. అరాబస్ నుండి అయోన్ ను కాపాడి, గ్లౌకశ్ పై తన ప్రేమను చాటుకోడానికి నదియా ఏం చేస్తుందో, గ్లౌకశ్ ఏమయ్యాడో వినండి.
...
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
24:42
Year Released
2023
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu