ది మిల్ ఆన్ ది ఫ్లాస్
The Mill on the Floss
George Eliot
సృష్టిలోనే తీయనిది ప్రేమ. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఈ ప్రేమలో యువతీ యువకుల మధ్యన ఏర్పడే ప్రేమకాక తోబుట్టువులమధ్యన, తల్లిదండ్రులకు పిల్లలలకు మధ్యన, గురుశిష్యుల మధ్యన .. ఇలా అనేక రకాలున్నాయి. ఫ్లాస్ నది ఒడ్డున ఒక మిల్లు నడుపుతున్న వ్యక్తి టలివర్ కి ఒక కొడుకు టామ్, కూతురు మిగ్గీ. ఈ మిగ్గీనే కథానాయకురాలు. ఈమె ఒక మోస్తరుగా ఉన్నా తనకున్న సహృదయం వల్ల అందరి మన్ననలు పొందుతుంది. ఈమె తండ్రి నడుపుతున్న మిల్ నష్టాల బాటలో ఉన్న కారణంగా యజమాని అయిన తానే ఆ మిల్లులో పనిచేయవలసి వస్తుంది. మిగ్గీ పిన్ని కూతురైన లూసీ ని చేసుకోబోయేవాడు మిగ్గీ పై ఆకర్షితుడవుతాడు. తనని పెళ్లి చేసుకోమని బలవంతపెడతాడు. అనుకోని కారణాల వల్ల మిగ్గీ అతనితో ఉండవలసి వస్తుంది. అన్న గారితో సహా ఊరివారందరూ ఆమెని వెలివేస్తారు. ఒకనాడు ఆ ఫ్లాస్ నదికి వచ్చిన వరదల కారణంగా ములిగిపోతున్న అన్నగారిని రక్షించబోయిన మిగ్గీ ఏమవుతుందో వినండి.
This Translation was Generated by AI :- "In creation, nothing is sweeter than love. Love demands sacrifice. This love is not just the love between young men and women, but also exists between siblings, between parents and children, between teachers and students... it comes in many forms. On the banks of the Floss River, a mill owner Tulliver has a son Tom and a daughter Miggy. This Miggy is the heroine of the story. Though of moderate looks, she wins everyone's admiration through her kind heart. Due to the mill her father runs facing losses, he himself has to work in it. Miggy's aunt's daughter's fiancé becomes attracted to Miggy. He forces her to marry him. Due to unforeseen reasons, Miggy has to be with him. Everyone in the village, including her own brother, ostracizes her. Listen to what happens to Miggy when she tries to save her brother who is drowning in a flood that comes to the Floss River one day."