The Picture of Dorian Gray
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

ది పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే

The Picture of Dorian Gray

Oscar Wilde

ప్రతీ మనిషి తాను యవ్వనంలో ఉన్న రూపాన్ని చూసుకుని మురిసిపోతారు. ఒక రకంగా అతనికి అది ఆత్మస్థైర్యాన్ని, కాస్త పొగరుని, ఆనందాన్ని కూడా ఇస్తాయి. మనిషికి తనమీద తనకి నమ్మకం రావడానికి మనోవైజ్ఞానికులు ఇచ్చే సలహాలలో ఇది కూడా ఒకటి. . అబ్బాయిలే మైమరచి చూపుతిప్పుకోలేనంత అందగాడు అయిన డొరియన్ గ్రే తైలవర్ణ చిత్రాన్ని అతని స్నేహితుడు చిత్రకారుడు అయిన బిసైల్ రూపొందిస్తాడు. విచిత్రం ఏమిటంటే ఆ చిత్రం గ్రే ప్రవర్తనని చూపిస్తుంది. పైకి నవ యవ్వనుడిలా కనిపించినా గ్రే అసలు రూపాన్ని ఆ చిత్రం కళ్ళకు కట్టినట్టు మన దృష్టికి తీసుకువస్తుంది. ఆస్కార్ వైల్డ్ కి పేరు తెచ్చిన నవలలలో ఒకటి అయిన ఈ నవలా విశ్లేషణని వినండి.
This Translation was Generated by AI :- "Every individual feels delighted looking at their appearance during their youth. In a way, it gives them self-confidence, a bit of pride, and happiness too. This is also one of the tips psychologists give for a person to build self-belief. Dorian Gray, who is so handsome that even men lose themselves and cannot look away, has his oil portrait painted by his friend and artist, Basil. The strange thing is that the portrait reflects Gray's behavior. Even though Gray appears like a young and youthful man on the outside, the portrait vividly brings his true self to our attention. Listen to the review of this novel, which is one of the works that brought fame to Oscar Wilde."
Price in App
99
Chapters / Episodes
1
Rating
5.00
Duration
25:03:05
Year Released
2026
Presented by
Lakshmi Prabha
Publisher
Dasubhashitam
Language
Telugu