Three Men in a Boat
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

త్రీ మెన్ ఇన్ అ బోట్

Three Men in a Boat

Jerom K Jerom

ఇంట్లో ఉండి ఉండీ విసుగెత్తినప్పుడు, ఆఫీసులో పని ఎక్కువైనప్పుడు అలా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలి అనిపిస్తూంది. అలా బయటకి వెళ్ళాలి అంటే ఎన్ని సర్దుకోవాలో మరి. బయటకి వెళ్ళి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మొదట కావలసిన ఈ వస్తువులు సర్దుకునే యాతన పడాల్సిందే. కానీ ఈ యాతనని కూడా ఎన్నో నవ్వు పుట్టించే సంఘటనలతో వర్ణిస్తూ జెరోమ్ తన రచన సాగించారు. నవలలు గానీ, కథలు గానీ ఏదైనా ఒక విషయాన్ని కథా వస్తువుగా చేసుకుని సాగుతాయి. నవలలు గానీ, కథలు గానీ అసలు చదవని వారిచే, ఏ కథా వస్తువు లేని ఈ పుస్తకం చదువరులను ఆద్యంతం వదలకుండా చదివిస్తుంది. మరి ఈ విశ్లేషణలో ముగ్గురి స్నేహితుల ప్రయాణం ఎలా సాగిందో వినండి.
This Translation was Generated by AI :- When you're bored at home or have too much work at the office, you feel like going out somewhere. But going out requires a lot of preparation. If you want to go out and keep your mind calm, you have to go through the ordeal of packing these essential items first. But Jerome describes this ordeal with many funny incidents in his book. Novels and stories are usually based on a theme. This book, which has no plot at all, keeps the reader hooked from beginning to end. Let's listen to how the journey of three friends unfolds in this analysis.
Price in App
0
Chapters / Episodes
1
Rating
5.00
Duration
19:26
Year Released
2024
Presented by
Prasuna Akella
Publisher
Dasubhashitam
Language
Telugu