సమయపాలన
Procrastination
Meena Yogeshwar
చిన్నా, పెద్దా ప్రతివాళ్ళు చెప్పే మాట ఒకటే. అసలు టైం సరిపోవట్లేదు అని. అందరికీ ఉన్నది 24గంటలే అయినప్పుడు మనకి ఒక్కరికే టైం ఎందుకు సరిపోవట్లేదు. ఎందుకంటే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియట్లేదు కాబట్టి. టైం మేనేజ్ మెంట్ అనేది ఒక కళ. మన సమయం మన చేతిలో ఉంటే, మన పని అంతా సజావుగా సాగిపోతుంది. ఈ భాగంలో సమయపాలనకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, అసలు మన పనికి మన సమయపాలన లేకపోవడం శత్రువు ఎలా అవుతుందో వినండి.
"Everyone, young and old, says the same thing: 'There's just not enough time.' When everyone has only 24 hours, why aren't we the only ones who have enough time? It's because we don't know how to use time effectively. Time management is an art. If we have control over our time, all our work will proceed smoothly. In this segment, listen to what precautions should be taken for time management, and how our lack of time management becomes an enemy to our work."