Yatranubhavalu 2
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

యాత్రానుభవాలు 2

Yatranubhavalu 2

Ram Kottapalli

హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. అయితే, ఆ కాశీ విశ్వనాథుని దర్శనం అందరికీ సులభ సాధ్యం కాదు. అక్కడే స్థిరపడిన తెలుగు వారు యాత్రికులను చేసే ఘరానా మోసాలు కోకొల్లలు. పూరీ దేవాలయం అడుగడుగునా గొప్ప దైవిక శక్తితో అలరారే ప్రదేశం. అక్కడివారికి జగన్నాథుడు తమ ఇంట్లో ఒక సభ్యుడు. అంత పవిత్ర ప్రదేశంలో కూడా మోసాలు, కొన్ని ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందరో అవధూతలకు పుట్టినిల్లు అయిన మహారాష్ట్రలోని పవిత్ర ప్రదేశం శిరిడీ ప్రయాణంలోని విశేషాలు. పూర్తిగా ఒక ప్రదేశం గురించి తెలుసుకోకుండా వెళ్తే ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే రామ్ 'యాత్రానుభవాలను' వినాల్సిందే.
Kashi is the holiest pilgrimage site for Hindus. However, darshan of Kashi Vishwanath is not easy for everyone. The Telugu people who have settled there are cheating the pilgrims. The Puri temple is a place that shines with great divine power at every step. Jagannath is a member of their family for the people there. Even in such a holy place, there are also scams and some embarrassing things. The journey to Shirdi, a holy place in Maharashtra, the birthplace of many Avadhuta. If you want to know the problems that you will face if you go without knowing about a place completely, you must listen to Ram's 'Yatra Anubhavaalu'.
Price in App
0
Chapters / Episodes
4
Rating
5.00
Duration
0:35:17
Year Released
2024
Presented by
Ram Kottapalli
Publisher
Dasubhashitam
Language
Telugu