దాసుభాషితం పయనంలో చారిత్రాత్మక ఘట్టం

Dasu Kiran
February 13, 2024

దాసుభాషితం కొత్త యాప్ Play Store, App Store లలో విడుదలయ్యింది. కొత్త యాప్ లో మీరు గమనించే కొన్ని అంశాలు, కొత్త యాప్ ను పొందటం ఎలా? ప్రస్తుత చందాదారులకు వర్తించే అంశాలు ఇంకా...


నమస్కారం,


దాసుభాషితం కొత్త యాప్ Play Store, App Store లలో విడుదలయ్యింది.

కొత్త యాప్ లో మీరు గమనించే కొన్ని అంశాలు.

– మెరుగైన UI
– వేగం
– సరళమైన Subscription Plans

కొత్త యాప్ ను పొందటం ఎలా.

Android

యాప్ దానంటదే అప్డేట్ అయి ఉంటుంది. అయినా మీరు ఒకసారి, ఇవి చేయండి.

1. Log out and uninstall the App.

2. Download the new App from here.

3. Log back in.


పై విధంగా చేయడం వలన, మీ యాప్ నుండి మాకు తాజా సమాచారం అందుతుంది. భవిష్యత్తులో మీకు సమస్య ఉంటే మేము త్వరితగతిన పరిష్కరించగలము.

iOS 

Download the new App for iOS from here.

గమనిక: పాత యాప్ నుండి మీ వాడుక హిస్టరీ కొత్త యాప్ కు తరలి రాదు. అందుకే పాత యాప్ Uninstall చేసే ముందు, మీ Library screenshot తీసుకోండి. మీరు వింటున్న పుస్తకాలు పూర్తిగా కొత్త యాప్ లో పెట్టుకున్న తర్వాత ఆ పాత యాప్ ను Uninstall చేసుకోవచ్చు.

లాగిన్ అవడం ఎలా?

యాప్ వాడేందుకు మీరు పూర్వం వాడిన లాగిన్నే వాడండి. ఒకవేళ అది GMail అయితే, Google icon ను టాప్ చేసి లాగిన్ అవ్వండి. మీరు ఒకవేళ Email ఆప్షన్ లో Password మరచిపోతే, Forgot Password ను ఉపయోగించండి.

మీకు యాప్ లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులున్నా, DB Tech అనే WhatsApp గ్రూప్ లో చెప్పండి. అందులో Developers ఉన్నారు. మీరు English లో సమాచారం అందిస్తే వారు స్పందిస్తారు. మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీరు గ్రూప్ ను వీడవచ్చు.

Group లో ఈ లింక్ ద్వారా చేరగలరు.
https://chat.whatsapp.com/Dnqq9EzvavUHp4L6RE5mDw

ప్రస్తుత చందాదారులకు వర్తించే అంశాలు. 

– మీరు ఇప్పటివరకు కొన్న శ్రవణ పుస్తకాలకు బదులుగా, Feb 29, 2024 వరకు యాప్ లో ఉన్న అన్ని పుస్తకాలూ మీరు వినవచ్చు.
ఈ విషయంలో ప్రశ్నలు/సందేహాలు ఉంటే support@dasubhashitam.com కు ఈమెయిల్ పంపండి.

– మీరు ₹99 / ₹ 299 చందాదారులైతే, మీరు మీ మిగిలిన చందా కాలానికి యాప్ లో పుస్తకాలన్నీ వినవచ్చు. (అంటే 99/299 నుంచి 599 upgrade చేయబడ్డారన్నమాట).

– మీరు సర్వజ్ఞ / జీవిత కాల సభ్యులైతే మీ యాప్ వినియోగంలో ఎటువంటి మార్పు ఉండదు. 

కొత్త Subscription ప్లాన్స్ + Relaunch Offer  

మేము Subscription plans ను సరళీకరించాము.
ఇకమీదట ఒక్కొక్క పుస్తకం కొనే వీలులేదు. 1, 3, 6, 12 నెలల చందాతో యాప్ లో అన్ని పుస్తకాలూ వినవచ్చు.

కొత్త యాప్ విడుదలను పురస్కరించుకుని ₹ 14999 లకే జీవిత సభ్యత్వం అందిస్తున్నాము.

(వినియోగదారుల అభ్యర్థన మేరకు ఆఖరి తేదీ Feb 29, 2024 వరకు పొడిగించాము. ఇక పొడిగించబడదు. ముఖ్య గమనిక: ఇప్పటికే జీవిత సభ్యులైన వారు మిమ్మల్ని refer చేస్తే మీకు ₹11999 లకే జీవిత సభ్యత్వం లభిస్తుంది. వారి పేరు Referrer Field లో ఇవ్వండి.)

జీవిత సభ్యత్వంతో పాటు, 300 పైగా సభ్యులున్న "దాసుభాషితం కూటమి" అనే invite-only వాట్సాప్ గ్రూప్ కూ ఆహ్వానం లభిస్తుంది.
జీవిత సభ్యత్వం పొందడానికి ఈ ఫారం ను నింపండి. https://tally.so/r/wg95rN

ఇతర విషయాలు 

మా Terms & Privacy Policy కి కొన్ని మార్పులు చేశాము. వీటిని మీరు App Home screen మీద ఎడమవైపు పైన ఉన్న User icon ను టాప్ చేస్తే చూడవచ్చు.

యాప్ వినియోగించే ముందు మీరు ఒకసారి వాటిని చదివి అర్థం చేసుకోగలరు. లాగిన్ అయి యాప్ వినియోగిస్తే, మీరు మా Terms & Privacy Policy లకు మీ సమ్మతి తెలిపారని భావిస్తాము. 

దాసుభాషితం పయనంలో ఈ కొత్త యాప్ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో మీ పాత్రను సదా గుర్తుంచుకుంటాము. దాసుభాషితం ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో మీ ఆశీస్సులను కోరుతున్నాము. 

అభినందనలతో,

దాసుకిరణ్.
Co-founder & CEO | Dāsubhāshitam

Image Courtesy :