
మాకు చిన్నప్పట్నుంచీ పద్యాలు అలవాటే. అష్టావధానాలు, శతావధానాలు, పద్య నాటకాలు ఇలా ప్రతీ కళా ప్రదర్శనలకు తీసుకుళ్ళేవారు మా నాన్నగారు. ఆయన పృచ్ఛకునిగా పాల్గొన్నవాటిలోనే కాక, కేవలం మాకు చూపించాలనే ఆశతో, మిగిలిన వాటికి కూడా దూరదూరాలకు తీసుకువెళ్ళేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పద్యం వినవస్తూనే ఉండేది. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, పోతన భాగవత పద్యాలు, ఆధ్యాత్మ రామాయణం పద్యాలు పాడుకుంటూ పూజకు సిద్ధం చేసుకునేది మా బామ్మగారు. ఎందుకు అమ్మమ్మా ఈ వయసులో నీకు తలస్నానాలు, ఒంటి పూట భోజనాలు, ఇన్నేసి గంటల పూజ అని మా అమ్మ అడిగితే మా బామ్మ...
Read more
విశ్వనాథ సత్యనారాయణ. అత్యధిక తెలుగు పాఠకుల చేత తప్పుగా అర్ధం చేసుకోబడిన గొప్ప రచయిత. ఆయన రాసే సిద్ధాంతాలపైనే ఎక్కువ మంది దృష్టి పెడతారు. దానిని ఆధారం చేసుకునే ఆయనను అమితంగా ఇష్టపడడమో, పూర్తిగా వ్యతిరేకించడమో చేస్తారు. నిజానికి విశ్వనాథలో మృదువైన సున్నితత్వం, గొప్ప కల్పనా శక్తి ఉన్నాయి. రచయితగా తన పాత్రను కూలంకషంగా అర్ధం చేసుకుని, దాని వైపు నుండి ఆలోచించి, ఇష్టపడి కూడా, ఆ పాత్ర చేసే పనుల బట్టీ దానికి...
Read more
ఆడపిల్లల్లో సహజంగా ఉండే కోరిక తల్లి అవ్వాలని. ఈ కాలంలో మన జీవనవిధానం వల్ల అనేక మార్పులు వచ్చాయి. సమాజము నుంచీ వచ్చే మాటలు పడలేక, తమకు సహజంగానే ఉన్న ఆశని తీర్చుకోడం కోసం hospitals చుట్టూ తిరుగుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి అవ్వబోయే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనికూడా ఆలోచించలేని ఈ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని...
Read more