మన భూమి ఉపరితలం కన్నా, core వయసు రెండున్నర సంవత్సరాలు తక్కువని తెలిసి భలే ఆశ్చర్యం వేసింది. కొన్ని గ్రహాల్లో ఒక సంవత్సరం సమయం గడిపితే మన భూమిపై 7, 8 సంవత్సరాలు గడిచిపోతాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి విషయాలు మన భారతీయ ఇతిహాసాలలో విన్నాను కాబట్టీ. బ్రహ్మకు ఒక రోజు అంటే మానవ సంవత్సరాలలో 100ఏళ్ళు అని, భూమిపై జీవులు, ఇతర లోకాల కన్నా అల్పాయుష్కులు అని విన్న విషయాలన్నీ గుర్తుకువచ్చాయి. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ‘కాలం పరబ్రహ్మ స్వరూపం’ అని. అందులోనే ఎన్నో రహస్యాలు...
Read moreస్కార్లెట్ అనే పాత్ర. అత్యంత స్వార్ధపరురాలు, పొగరుబోతు, తన అందం, ఆకర్షణీయ గుణాలు అంటే విపరీతమైన విశ్వాసం ఉన్న అమ్మాయి, వాటిని తన స్వార్ధం కోసం వాడి, ఎలాంటివారినైనా లొంగదీసుకోగల చాకచక్యం ఉన్న ఒక అమ్మాయి కథ చదివితే....
Read moreభారత దేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న గురుకుల విద్యా విధానాలు ఇప్పటికీ కొన్ని అలాగే కొనసాగుతుంటే ఈ అధునాతన కాలంలో సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులతో రూపు దిద్దుకున్న ఐటి ప్రపంచం చదువు, internship, Mentoring, Network పెంచుకునే విధానాలు, upskill అవడం, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం ఇలా ఎన్నో విషయాలు గురించి...
Read more