ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారు మాట్లాడుతూ, చాలామందికి కుటుంబ బాధ్యతలను మౌనంగా భరిస్తూ, తమపై పెత్తనాన్ని అనుభవిస్తూ ఉండే ఆడవాళ్ళు అంటే లోకువగా ఉంటుంది. వాళ్ళు ఇతర ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారనిపిస్తుంది. రాజీ పడి బతుకుతున్న నిస్సహాయులు అనిపిస్తుంది. కానీ, అలాంటి పరిణామాల్లో కూడా వాళ్ళు తమదైన జీవితాన్ని నిర్మించుకున్నారు. వారి చుట్టూ...
Read moreStandardization, Unification మోజులో పడి ఎన్నో భాషలకు ఇలాంటి అన్యాయం జరుగుతోంది. ఎన్నో భాషలు, యాసలు వాటి సంప్రదాయ లిపులను కోల్పోయి అనాధలైపోతున్నాయి మన దేశంలో. సరే, ఇప్పుడు ఆ అనాధల గురించి మనకెందుకు? మన తెలుగుకి రాత, మాట రెండూ ఉన్నాయిగా అంటారా. నిజమే ఉన్నాయి. ఇలాగే ఎప్పటికీ ఉంటాయి అన్న నమ్మకం ఉందా? రాత, కాగితాన్ని దాటి డిజిటల్ అయ్యింది. లిపిలాగానే అత్యంత ముఖ్యమైనది కంప్యూటర్ లో...
Read moreయువతకి మంచి పుస్తకాలని పరిచయం చేయడం "ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం"కార్యక్రమం ఉద్దేశం. అది సెలబ్రిటీ చదివిన పుస్తకం అయితే, ఆ పుస్తకం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గురించి సాహితీ అభిమానులకు ముందు నుంచే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన అందరికీ తెలిశారు అనడం అతిశయోక్తి కాదు. అయితే, ఈ శీర్షిక గురించి చెప్పినప్పుడు శ్రేయోభిలాషి ఒకరు ఏమన్నారంటే ...
Read more