World Telugu Conference 2017, Telugu Prapancha Mahasabhalu 2017

తెలుగు ప్రపంచ మహాసభలకి స్వాగతం

హైదరాబాద్ Dec 15 - 19, 2017

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు
హైదరాబాదు నగరంలో Dec 15 నుంచి Dec 19 వరకు జరుగనున్నవి.

ఈ తెలుగు పండుగలో పాల్గొంటున్నందుకు తెలుగు సంగీత సాహిత్య కళా వేదిక,
దాసుభాషితం గర్విస్తున్నది.

మీరు రచయిత గానీ పబ్లిషర్ గాని అయితే మీ రచనలను eBooks గాను Audiobooks గాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందించదలచుకుంటే ఈ వేడుకలలో మా స్టాల్ కి విచ్చేసి మమల్ని సంప్రదించండి.

లేదా 99520 29498 కి WhatsApp మెసేజ్ పంపించండి.

వేడుకల వివరాలు.

మరిన్ని వివరాలు.