అతి తక్కువ సమయంలో SSC పరీక్షలకి ప్రిపేర్ అవ్వండి.
మీరు చదవలేని సమయాల్లో కూడా, అంటే ప్రయాణిస్తున్నప్పుడు, వేరే పనిచేస్తున్నపుడు, నిద్ర పోయేముందు, ఆడియో వినటం ద్వారా ఎక్కువ పాఠాలు, తక్కువ సమయంలో కవర్ చేయవచ్చు.
పరీక్ష హాల్ లో జవాబులు తొందరగా గుర్తుతెచ్చుకోండి.
ఆడియోతో పలు మార్లు revise చేయడం ద్వారా, మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్ష సమయంలో, విన్న పాఠాలు తొందరగా గుర్తుకువచ్చి, సమాధానాలు మెరుగ్గా వ్రాయగలుగుతారు.
SSC పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించండి.
Ex-Paper Setters ద్వారా డిజైన్ చేయబడిన ఈ Audio Revision మెటీరియల్, ఒక పాఠం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు రావచ్చో, ఆయా మార్కులకు అనుగుణంగా సమాధానాలు ఎలా వ్రాయాలో, సులభంగా, అర్థమయ్యేలా వివరిస్తారు.
ఇది, ఆడియో revision విధానంపై విద్యావేత్తల శాస్త్రీయ అధ్యయనం, బోధనా నిపుణుల కంటెంట్ రూపకల్పన, ఆడియో ప్రొడక్షన్ లో ప్రొఫెషనల్ ప్రమాణాల సత్ఫలితము.
ఈ మెటీరియల్, రాజా జిల్లా పరిషద్ హై స్కూల్, లక్కవరం, ప. గో. జిల్లా 10వ తరగతి విద్యార్థులచే పరీక్షింపబడింది. పాఠం కేవలం చదివినదానికన్నా, చదివి, వినటం ద్వారా ఎక్కువ గుర్తు పెట్టుకోగలుగుతున్నామని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఆధ్యాత్మిక, నవల, కవిత్వ, కథ, కావ్య, సంగీత విభాగాల్లో 100ల గంటల శ్రవణ కార్యక్రమాలతో తెలుగులో అత్యధిక రేటింగ్ పొందిన App దాసుభాషితం.
Download the Dasubhashitam app from Play Store or App Store.
Click on Search and type in 'SSC'.