వాళ్ళు శివుడి గుడికి వెళ్తే స్నానం చేస్తారు..!?

Meena Yogeshwar
January 8, 2024

మేము అద్వైతులం. మా ఇంట్లో కృష్ణుణ్ణి, శివుణ్ణి ఒకే పానవట్టంపై పెట్టి పూజిస్తారు. ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే’ ఇది అద్వైతులకు ముఖ్యమైన వాక్యం. అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు శివుడు, విష్ణువు అనే బేధాలేమీ ఉండవు, కాబట్టీ వారిద్దరికీ అబేధమే. మేము శివుడికన్నా విష్ణువే గొప్ప అనో, ఆయనని పూజించడమే బాగుంటుంది అనో అంటే మా బామ్మ మెత్తగా చెవులు మెలేసి, పై శ్లోకం చెప్పేది. అలాంటి నాకు, నిన్న జరిగిన ప్రసంగంలో ఒక షాక్...

Read more

హరి అవతారములే అఖిల దేవతలు ???

Ram Kottapalli
January 4, 2024

అఖిలమైన దేవతలు ఉన్నా వారంతా కూడా ఆ నారాయణుడే అని వైష్ణవులు ప్రధానంగా నమ్ముతారు. అందరిలోనూ, అన్నిట్లోనూ, అన్ని రూపాలుగాను, ఉన్నది ఆ జగన్నాధుడైన విష్ణువే అని వైష్ణవుల బలమైన నమ్మకం. మూల ఆధారమైన విష్ణువు తరువాత నాథముని, యామునాచార్యుల వారినే తమ గురువులుగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి?

Read more

కొత్త దాసుభాషితం యాప్ విడుదల.

Meena Yogeshwar
December 23, 2023

2023 ఆరంభంలో యాప్ పునర్నిర్మించడానికి నిధులు సమకూర్చుకునేందుకు ₹7550 లకే జీవిత సభ్యత్వం ఆఫర్ చేశాము. 800 మంది తీసుకునేటప్పటికే మేము అనుకున్న ఆర్థిక లక్ష్యం అందుకున్నాము. అందుకే ఆ ఆఫర్ ను ముగించాము. మాట ప్రకారం మళ్ళీ పొడిగించలేదు.అయితే అప్పట్లో చాలా మంది అడిగారు. మళ్ళీ ఆఫర్ ఉంటే చెప్పమని. ఇపుడు కొత్త యాప్ విడుదలను పురస్కరించుకుని మళ్ళీ ఒక ఆఫర్ ను ఇస్తున్నాము. ఇప్పటి వరకు Subscriptions, Credits, One-time purchases ఇలా ఉన్నవాటిని సరళీకరించి, కేవలం ఒక్క ప్లాన్ మాత్రమే ఇపుడు అందిస్తున్నాము. అదే ...

Read more