
భారతీయ సమాజంలో ఇంటి పని, పిల్లల పెంపకం, అణుకువ, బాధ్యతలు, ఓర్చుకోవడం, భరించడం, త్యాగం వంటివి స్త్రీకి సమానార్ధాలుగా నిర్వచించబడ్డాయి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలను ఈ conditioning తో పెంచుతారు. అలాంటి లక్షణాలు కేవలం బలవంతంగా రుద్దడం మాత్రమే కాక, వాటిని fantasize చేయడం ద్వారా తరాల తరబడి స్త్రీలు ఈ కేటగిరీల్లోకి రావడమే లక్ష్యంగా జీవించేస్తారు. తరాలు మారే కొద్దీ కొన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగ, వ్యాపారాలు చేయడం అత్యవసరం అనే ఆలోచనాధోరణి పెరుగుతోంది. అలాగే మగవారు కూడా ఇంటి పనులు చేయాలి, పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషించాలి వంటివి సమాజంలో పెరుగుతున్నాయి. కానీ ....
Read more
ఒక దార్శనికుడు బయల్దేరాడు. తన స్వప్నంలోనూ, ఊహల్లోనూ ఊగిసలాడుతూ ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. ఆ ఆలోచనను ఒక కథ గా రాసాడు. ఆ కథని పెంచి సినిమా చేసాడు. ఇప్పుడు ఆ సినిమాకి ఒక పాట కావాలి. ఒక కవి దగ్గరకెళ్ళి తన కథంతా చెప్పాడు. క్షీర సాగరం అంతా అవపోసన పట్టి ఒక చుక్క అమృతం ఇచ్చినట్లు, ఆ కథలోని సారాన్ని అంతా పట్టుకొచ్చి...
Read more
బతుకు నుంచి చావు దాకా, ప్రేమ నుంచి విరహం దాకా, నవ్వు నుంచి విషాదం దాకా, విప్లవం నుంచి శాంతి దాకా దేని మీదైనా వాళ్ళ అభిప్రాయం వెలువడని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు. కథా గమనానికే కాదు అప్పుడప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో మన జీవితం ఇరుక్కుపోయినప్పుడు కూడా తమ అక్షరాలతో ముందుకు నడపడానికి సారధ్యం వహించడమే వాళ్ళ పని. మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందర్భాలలోనూ ఆ సినీ సాహిత్య కర్షకుల ఫలాలను ఉపయోగించుకున్నవాళ్ళమే మనమందరం. సాహితీ లోకంలో ఇప్పటికీ చాలా చిన్న చూపు చూడబడుతున్న....
Read more