#29 How I am coping

October 13, 2020

కష్టాలు కనీసం మూడు రకాలు. అవి- ఒకరికి ఒక కష్టం రావడం - అందరికి ఎదో ఒక కష్టం రావడం - ఒకే కష్టం అందరికీ రావడం ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు. భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు.

Read more

#30 దాసుభాషితం కు వచ్చిన చివాట్లు.

Dasu Kiran
October 13, 2020

దాసుభాషితం కు వచ్చిన చివాట్లు. ఈ మధ్య ఒకరు దాసుభాషితం ఒక తార రేటింగ్ ఇచ్చి, చివాట్లు పెడుతూ రివ్యూ రాశారు. మేము శ్రవణ పుస్తకాలను ఉచితంగా కాకుండా రుసుముకి అందిస్తూ తప్పు చేస్తున్నామంటూ. ఇటువంటి చివాట్లు అరకొరగానే వచ్చినా, వచ్చినప్పుడు మాత్రం ఈ ధోరణి లో ఉండే Moral confusion ను ఎత్తిచూపాలనిపిస్తుంది.

Read more

#28 అక్కినేని. అల్పజీవి.

Dasu Kiran
September 20, 2020

అక్కినేని నాగేశ్వర రావు గొప్ప తెలుగు నటుడు - అనో, నా అభిమాన నటుడు - అనో ప్రారంభిస్తే, ఆయన మీద వ్యాసాన్ని అతి పేలవంగా ప్రారంభించినట్లే. నటన, నాగేశ్వరరావు జీవితంలో ప్రధానాంశం. ఇది నిర్వివాదాంశం. ఆయన సినిమాలు, పాత్రలు, పాటలు వగైరా గురించి ఇప్పటికే మనకి ఏంతో తెలుసు. అందుకే, ఆయన 83వ జన్మదిన సందర్భంగా రికార్డు చేసిన ముఖాముఖీని నేను సినిమా విశేషాల కోసం వినలేదు. అక్కినేని వ్యక్తిత్వం గురించి ఏం తెలుస్తుందా అని విన్నాను.

Read more