మొదట్లో లలిత సంగీత గీతాలు, సినీ గీతాలు పాడుకుంటూ పెరిగారు ప్రసాద్ గారు. సంగీతంపై మక్కువతో ఒకసారి ఇంటి నుండి, మరో రెండుసార్లు ఉద్యోగం నుండి పారిపోయి గురువుల వద్ద శిష్యరికంలో చేరి కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. పెదతండ్రి హరికథా కార్యక్రమాలకు, తండ్రి శాస్త్రీయ సంగీత కచేరీలకు మృదంగ విద్వాంసునిగా వెళ్ళేవారు. తండ్రి రాసిన కృతులను పుస్తకం వేసేందుకు సరిచూస్తూ 21ఏళ్ళ వయసులో కృతులు రాయడంలో ఇష్టాన్ని పెంచుకుని 23ఏళ్ళ వయసు వచ్చేసరికి దాదాపు ...
Read moreరోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతీదానికి పునర్వైభవం తిరిగి వస్తుంది. అదే జరుగుతోంది తెలుగు సాహిత్యానికి. మళ్ళీ అందరూ పుస్తకాలు చేతబడుతున్నారు. రాసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. చాలా నాణ్యమైన కాంటెంట్ వస్తోంది. తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు వస్తున్నాయి. కథా వస్తువులో కూడా విస్తృతి పెరిగింది. కేవలం సాహిత్యంపైనే ఆధారపడి కెరీర్ నిర్మించుకునేవారూ పెరిగారు. తెలుగులో ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. గాలికి వంగిన పైరు తిరిగి లేచి నుంచుని ఆకాశాన్ని చూసినట్టు, సాహిత్యం తిరిగి లేస్తోంది. దిగంతాల వైపు ప్రయాణిస్తోంది. దానితో పాటు, నిశ్శబ్ధంగా గడిచిన దశాబ్ధాల్లో వచ్చిన గొప్ప సాహిత్యాన్ని కూడా....
Read moreప్రపంచ చరిత్రలో ఎందరో రక్తపిపాసులైన వ్యక్తులలో గత శతాబ్దం చూసిన అత్యంత దారుణమైన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ అదే చేయబోయాడు. ఐన్ స్టీన్ ను పట్టిచ్చిన వారికి 5000 జర్మనీ మార్క్ ల పారితోషకం ఉండేది. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలను తగులబెట్టారు. అవన్నీ Anti-german పుస్తకాలుగా సామాన్య జనంలో ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా? ఆయన ఒక యూదు వ్యక్తి కావడం వలన. అసలు ఇలాంటి వ్యక్తిని జర్మనీ ప్రజలు ఎలా తమ నాయకుణ్ణి చేశారు? వారికి ఆ మాత్రం తెలివి లేదా? ఒక నరహంతకునికి అంతటి శక్తివంతమైన కుర్చీ ఎలా ఇచ్చారు? దీనంతటికీ కారణం...
Read more