
మీరు దాసుభాషితం జింగల్ విని ఉంటే, దా....సుభాషితం అని వినిపిస్తుంది. ఓ మంచి విషయం విను అని ఉద్దేశం. ఈ సంకట సమయంలో ఆశావాహ దృక్పధం అలవరచుకునేందుకు మంచి విషయాలను వినాలి. అందుకోసమని దాసుభాషితం యాప్ లో ఉన్న ప్రీమియం కంటెంట్ అంతా ఉచితం చేశాము. ఇంకా...
Read more
అనగనగా గుణాంకుడు అనే రాజు. వేటకి వెళ్లి అలసిపోయి ఒక వేటగాని ఇంట సేద తీరుతాడు. అపుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ వేటగాని కూతురే తన కోడలు అవుతుందని, అది విధి లిఖితం అని. ఆ కలను నమ్మి, అటువంటి సంబంధం తన అంతస్తుకు తగదని, అది జరగకూడదని ...
Read more