
మా బామ్మ చదివింది 5వ తరగతి. కానీ ఆవిడ వేసుకునే ప్రతి మందు గురించి, దాని chemical composition, side effects, similar drugs ఇలా అన్నీ తెలుసుకునేది. చాలా వివరంగా గుర్తుపెట్టుకునేది. ఇక డాక్టర్ గారి దగ్గరకెళ్తే చూడాలి ఆవిడ ప్రతిభ. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఈవిడ ధోరణికి అలవాటు పడిపోయారు కానీ, మిగిలిన డాక్టర్లు అబ్బురపడిపోయేవారు. ‘మామ్మగారూ మీకు ఇవన్నీ ఎలా గుర్తు ఉన్నాయండీ? వీటిలో కొన్ని మేము ఏ ఏ సందర్భాల్లో అత్యవసరంగా ఇస్తామో కూడా చెప్పేస్తున్నారేమిటండీ బాబూ’ అని ఆశ్చర్యపోయేవారు. అప్పుడు మా బామ్మ చెప్పే డైలాగ్ ఏమిటో తెలుసా? ...
Read more
Good Gut Bacteria మన పూర్తి మానసిక, శారీరిక ఆరోగ్యానికి మూలకారణం అని చెప్తే నోరెళ్ళబెట్టేశాను. డిప్రెషన్ దగ్గర నుంచి ఎన్నో రకాల మానసిక రోగాలకు థైరాయిడ్, డయాబెటిస్ దగ్గర నుంచి ఎన్నో hormonal రోగాలకు, అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకూ ఎన్నో శారిరీక రోగాలకు కారణం మన జీర్ణాశయంలో ఉండే...
Read more
సమాజంలో అత్యంత ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేది తరుణ వయస్కులే. ముఖ్యంగా వారి మానసిక అవసరాలకు తగ్గట్టు serve చేయగలిగిన సామర్ధ్యం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులకు చాలా తక్కువ. కొందరు తల్లిదండ్రులు వారిని చిన్నపిల్లల్లానే ట్రీట్ చేస్తారు. ‘నీకేం తెలీదు’, ‘నువ్వు చిన్నపిల్లవి/పిల్లాడివి’, ‘నీకు అర్ధం కాదు’, ‘ఈ విషయం నువ్వు మాట్లాడకూడదు’, ‘మాట్లాడకుండా ముందు పుస్తకం తియ్’ ఇలా వాళ్ళు చెప్పాలనుకునేదాన్ని చెప్పనివ్వరు. వారికి అవగాహన శక్తి ఉంది, వారు ఆలోచించగలరు అని తెలియకపోవడమే కారణం. దానికి తోడు...
Read more