
ఒకప్పుడు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని శివుడని కొందరు, అమ్మవారని కొందరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొందరు వాదించడం, కొన్నిసార్లు ఆయా దేవతా పూజలు ఆ విగ్రహానికి చేయడం తిరుమల చరిత్రలో ప్రస్పుటంగా record చేయబడిన చరిత్ర. ఆ చరిత్ర నిజమని తన కీర్తనలో మరోసారి నిరూపించారు...
Read more
ఒక వ్యక్తికి ఉండే అనేకానేక పాత్రల్లో తల్లి/తండ్రిగా ఉండడం కూడా ఒక పాత్ర. అది ఎక్కువ శాతం మంది సమర్ధవంతంగా, ప్రేమపూరితంగా నిర్వహించినంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం అమాయకత్వం. ఒక మనిషి సహజంగానే చెడ్డవారైనప్పుడు వారు నిర్వర్తించే ఇతర పాత్రల్లో కూడా ఈ చెడ్డతనం అనేది ప్రవేశించడం సహజం. కాబట్టీ ...
Read more
మా బామ్మ చదివింది 5వ తరగతి. కానీ ఆవిడ వేసుకునే ప్రతి మందు గురించి, దాని chemical composition, side effects, similar drugs ఇలా అన్నీ తెలుసుకునేది. చాలా వివరంగా గుర్తుపెట్టుకునేది. ఇక డాక్టర్ గారి దగ్గరకెళ్తే చూడాలి ఆవిడ ప్రతిభ. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఈవిడ ధోరణికి అలవాటు పడిపోయారు కానీ, మిగిలిన డాక్టర్లు అబ్బురపడిపోయేవారు. ‘మామ్మగారూ మీకు ఇవన్నీ ఎలా గుర్తు ఉన్నాయండీ? వీటిలో కొన్ని మేము ఏ ఏ సందర్భాల్లో అత్యవసరంగా ఇస్తామో కూడా చెప్పేస్తున్నారేమిటండీ బాబూ’ అని ఆశ్చర్యపోయేవారు. అప్పుడు మా బామ్మ చెప్పే డైలాగ్ ఏమిటో తెలుసా? ...
Read more