రాజకీయ, సాంస్కృతిక, భాష వంటి విషయాలపై సమగ్రమైన సంపాదకీయాలు అందించిన శ్రీనివాస్ గారికి ఇష్టమైన పుస్తకం ఏమిటి? ఆయనను అత్యంత ప్రభావితం చేసిన ఆ పుస్తకం ఏమిటో తెలుసా? ‘చలం ఆత్మకథ’. ఒకప్పటి సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన చలం జీవితమే శ్రీనివాస్ గారి ముఖ్యమైన ప్రభావం. చలాన్ని నిషిద్ధ రచయితగా భావించిన ఎన్నో తెలుగు కుటుంబాలలో శ్రీనివాస్ గారి కుటుంబం చేరదు. అన్ని రకాల సాహిత్యం వారికి అతి చిన్న వయసు నుండే అందుబాటులో ఉండడం వలన 14-15ఏళ్ళకే చలాన్ని చదువుకోగలిగారు శ్రీనివాస్ గారు.ఇంతటి సాహిత్యం వీరికి అందుబాటులో ఉండడానికి కారణం ...
Read moreటైటానిక్ ప్లేట్స్ షిఫ్ట్ జరిగి ఖండాలు, దేశాలు ఏర్పడినప్పట్నుంచే మన దక్షిణభారతదేశం ఒక ముక్కగా పటిష్టంగా ఉంది అని. సైన్స్ ప్రకారం చూస్తే అప్పట్నుంచే మన తెలుగునేల ఉందన్నమాట. ఇక పురాణాల సంగతి ఆమె ప్రసంగంలో చెప్పనే చెప్పారు. తైత్తరీయ బ్రాహ్మణంలో మన తెలుగు నేల, రాజులు, ప్రజల ప్రస్తావన గురించి. ప్రాకృతంలో వచ్చిన గాధాసప్తశతిలో క్రీ.శ. మొదటి శతాబ్ధానికి పూర్వమే నాగరీకమైన మన జాతిలోని సామాన్య జీవితాల చిత్రణ చూడవచ్చు. అంతటి పురాతన చరిత్ర కలిగిన మనం, మన సంస్కృతి-భాషలకు ఇచ్చే గౌరవం ఏమిటి? నేను తెలుగు వ్యక్తిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడే అంతటి పెద్ద తప్పు తెలుగు ఏం చేసింది? మన పూర్వులు ఏం చేశారు? ఎన్ని రకాలుగా విడిపోవచ్చో మన తెలుగు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఆఖరికి ఊరు, సందు, సందుకి ఎడమ/కుడి అని కూడా విడదీసుకోగల సమర్ధులం మనం. కానీ మనమందరం ఒకే తాటిపై నిలవగలిగే విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా?...
Read moreజీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. మన కుటుంబం, వ్యక్తిగత ఆనందం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఒక భాగస్వామిని ఎంచుకోవడం అనేది సగం అదృష్టం, సగం మన అంచనా శక్తిపై ఆధారపడి ఉంటుంది అన్నది ముమ్మాటికీ నిజం. ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉన్నా ఆ పెళ్ళిలో తృప్తి కొరవడుతుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఏ relationshipలోనూ పూర్తిగా Emotional investment చేయకుండా, కాస్తైనా practicalగా ఉండడం అవసరం. పెళ్ళి కుదిరిన తరువాత కూడా వారిలో ఉండే red flagsను కనిపెట్టుకుని, అవసరమైతే...
Read more