తెలుగువారందరి అభిమాన పండుగ సంక్రాంతికి సినిమా పరిశ్రమ డజన్ల కొద్దీ సినిమాలు విడుదల చేస్తుంది. ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకీ వారి పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సంప్రదాయాలనూ పాటిస్తూ, సంక్రాంతి సందర్భంగా, తెలుగు సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చే సినిమాల్లో మొదటివరసలో ఉండే సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నాం. అదేమిటంటే..
Read moreమేము అద్వైతులం. మా ఇంట్లో కృష్ణుణ్ణి, శివుణ్ణి ఒకే పానవట్టంపై పెట్టి పూజిస్తారు. ‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే’ ఇది అద్వైతులకు ముఖ్యమైన వాక్యం. అంతా ఆ పరబ్రహ్మమే అయినప్పుడు శివుడు, విష్ణువు అనే బేధాలేమీ ఉండవు, కాబట్టీ వారిద్దరికీ అబేధమే. మేము శివుడికన్నా విష్ణువే గొప్ప అనో, ఆయనని పూజించడమే బాగుంటుంది అనో అంటే మా బామ్మ మెత్తగా చెవులు మెలేసి, పై శ్లోకం చెప్పేది. అలాంటి నాకు, నిన్న జరిగిన ప్రసంగంలో ఒక షాక్...
Read moreఅఖిలమైన దేవతలు ఉన్నా వారంతా కూడా ఆ నారాయణుడే అని వైష్ణవులు ప్రధానంగా నమ్ముతారు. అందరిలోనూ, అన్నిట్లోనూ, అన్ని రూపాలుగాను, ఉన్నది ఆ జగన్నాధుడైన విష్ణువే అని వైష్ణవుల బలమైన నమ్మకం. మూల ఆధారమైన విష్ణువు తరువాత నాథముని, యామునాచార్యుల వారినే తమ గురువులుగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి?
Read more