అసలు Self help పుస్తకాలు పనికొస్తాయా?

Meena Yogeshwar
May 8, 2025

వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎలాంటి అలవాట్లు మనల్ని సమూలంగా మార్చి, better person గా మార్చగలవు అనే విషయాలపై చాలా ఆసక్తికరంగా, ఆచరణయోగ్యమైన సూత్రాలు చెప్పారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకం వలన తను ఎంతగా improve అయ్యాడో చెప్తూ, ‘ఇలాంటి గొప్ప విషయాలు ఇంగ్లీషు రాని చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్న మన తెలుగు యువతకు చేరవేసే బాధ్యత నీపై లేదా మీనా?’ అని అడిగాడు పవన్ సంతోష్. ఇంతకీ ఆ పుస్తకం...

Read more

అలతి అలతి పదాల అన్నమయ్య..

Meena Yogeshwar
May 3, 2025

ఒకప్పుడు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని శివుడని కొందరు, అమ్మవారని కొందరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొందరు వాదించడం, కొన్నిసార్లు ఆయా దేవతా పూజలు ఆ విగ్రహానికి చేయడం తిరుమల చరిత్రలో ప్రస్పుటంగా record చేయబడిన చరిత్ర. ఆ చరిత్ర నిజమని తన కీర్తనలో మరోసారి నిరూపించారు...

Read more

చెడ్డ తల్లి ఉండదా?

Meena Yogeshwar
April 23, 2025

ఒక వ్యక్తికి ఉండే అనేకానేక పాత్రల్లో తల్లి/తండ్రిగా ఉండడం కూడా ఒక పాత్ర. అది ఎక్కువ శాతం మంది సమర్ధవంతంగా, ప్రేమపూరితంగా నిర్వహించినంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం అమాయకత్వం. ఒక మనిషి సహజంగానే చెడ్డవారైనప్పుడు వారు నిర్వర్తించే ఇతర పాత్రల్లో కూడా ఈ చెడ్డతనం అనేది ప్రవేశించడం సహజం. కాబట్టీ ...

Read more