ఇనుములో హృదయం మొలుచునా..?!

Meena Yogeshwar
November 28, 2023

iPhone లో సిరి, Alexa వంటి Voice Assistants ను చూసి అవాక్కయిపోయా. Tesla కార్ self-driving చేస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక ఇప్పుడు ChatGPT ఎంతో data చదివేసిందని, దానిని సహాయంతో నిమిషంలో మనం ఏది అడిగినా సమాధానం చెప్పడం, creative గా ఆలోచించి కథలు, కవితలు అల్లడం, ఓ మోస్తరు స్థాయిలో Thesis లు రాయడం లాంటి విచిత్రాలు ఎన్నో చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ..

Read more

మనతో మనం మాట్లాడుకోవడం ఎలా?

Meena Yogeshwar
November 20, 2023

చాలామందిమి చేసే పనిని, మన మనసులో అయినా తిరిగి మననం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ప్రపంచానికే కాదు, మన మనసుకి కూడా మనం పూర్తిగా మంచి వాళ్ళం అనే అబద్ధం చెప్పడానికి ఇష్టపడతాం. మనం చేసే చెడ్డ పనిని వేరొకరి మీదో, పరిస్థితుల మీదో నెట్టేస్తాం. కనీసం మన అంతరాత్మని కూడా మనల్ని blame చేసే అవకాశం ఇవ్వం. అదంతా మనతో మనం మాట్లాడుకోవడం రాకపోవడం వలన జరిగే నష్టాలు. మనం ఎలాంటి వాళ్ళమో మన మనసుకి కూడా పూర్తిగా తెలియనప్పుడు, కనీసం అదైనా మనల్ని స్వేచ్ఛగా...

Read more

అనుకున్నామని జరగవు అన్నీ..

Meena Yogeshwar
November 15, 2023

జీవితంలో ప్రతీ క్షణం ఒక surprise gift. ఒక్కోసారి ఆ బహుమతి మనం బాగా కోరుకున్నది కావచ్చు. ఒక్కోసారి మనం ఊహించనిది, ఇష్టం లేనిది కావచ్చు. మనకి నచ్చినా, నచ్చకపోయినా ఆ బహుమతి మనకి వచ్చే తీరుతుంది. పైగా, ఆ జరిగేదంతా మన మంచి కోసమే జరుగుతుంది. కానీ, ఆ క్షణానికి మనకి ఎంతో అన్యాయం జరిగిందని మనం భావిస్తాం, కానీ...

Read more