కాలమిస్ట్ ల కాలమ్ లు చదివి నచ్చినవి గుర్తుంచుకుని, ఎక్కనివి వదిలేసి, నచ్చని వాటిని విమర్శించడం వరకే మనం చేసే పని. కానీ, మనలో చాలామందికి తెలియదు వారు కాలమిస్ట్ లు గానే ఎందుకు మిగిలిపోయారని. ఎన్నో అందమైన కథలను, వర్ణనలను, తాను చూసిన, విన్న సంగతలను కాలమ్ లకు ధారపోసి, తక్కువ కథల రచయితగా మిగిలిపోయిన ఆ రచయిత...
Read moreచదువు, సంపాదన, హోదా, అధికారం ఉన్నవాళ్ళలో చాలామందికి ఎంతో కొంత ఆభరణంగా అహంకారం కూడా ఉంటుంది. చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే తాను నిమిత్తమాతృడిని అని తలంచి, ఆనందానికి ఉప్పొంగక, దుఖాఃనికి క్రుంగిపోక, అధికార దర్పానికి ఆనందపడక, నిబద్ధతతో, ధర్మానికి కట్టుబడి నిరంతర కార్యదీక్షతో అలుపెరుగక పనిచేసినవారు, స్థితః ప్రజ్ఞులు, నిరాడంబరులు, నిరహంకారులు ఈనాటి ఈ దాసుభాషితంకు తొలినాళ్ళలో ఊతం ఇచ్చిన వారు...
Read moreకలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తునికి ఎంత నాణ్యతతో అందించగలనా అని నిరంతరం తపించిన ప్రసాద్ గారి గురించి ఈ పుస్తకంలో మనం చాలా తెలుసుకున్నా, దాసుభాషితం ప్రసంగాలు కార్యక్రమంలో పాల్గొన్నవారి వలన ప్రసాద్ గారి గురించి మనకు తెలిసినదేమిటంటే...
Read more