దాసుభాషితం అనే ఒక యాప్ లో మేము కథలు చదివితే విన్నారు. పోటీలు పెడితే ఆడారు. మా కలలను మీరు ప్రోత్సహించారు. మాపై hacker దాడి జరిగితే అర్ధం చేసుకున్నారు. మా కష్టం చెబితే స్పందించారు. అడుగడుగునా మాకు తోడుగా ఉన్నారు.మీకు మంచి యాప్ ను అందించడం మా కనీస కర్తవ్యం.మీకు మంచి యాప్ ను అందిద్దామని ప్రయత్నించి దారుణంగా మోసపోయాం, నష్టపోయాం. మీ చేయూతతో తిరిగి నిలబడగలిగాం. కానీ ...
Read moreఒక వ్యక్తి చరిత్రకారుడు అయ్యాడు. అతను వరంతో వెనక్కి వెళ్ళి చరిత్రను మార్చేసే కంటే ఉన్న చరిత్రనే రాసి కొత్త చరిత్రను సృష్టించడం ఎంతో మేలు అని గ్రహించాడు. అప్పుడే కాలం మలుపు తిరగడం ప్రారంభం అయ్యింది. అతని తర్వాత చాలామంది చరిత్రకారులు వచ్చారు. ఒక పక్క చరిత్ర లిఖించబడుతోంది. కాని చదివే వారు ఎవ్వరు? ఇదే సమయంలో చిత్రకారులు పుట్టుకొచ్చారు. వారి అక్షర రూపాన్ని వీరు చిత్రాలుగా గోడలపై గీసారు. గోడలపై చిత్రం కొంతకాలమే నిలబడింది. ఇదే చిత్రం శాశ్వతంగా నిలబడాలి అంటే...
Read moreతెలుగు లో చిక్కులు, అందాలు రెండూ ఉన్నాయి. అందం ఏమిటంటే మన మనసుకు కలిగిన భావాన్ని కాగితం పై ఉంచడానికి అనేక అందమైన పదాలు మన తెలుగు సొంతం. సున్నితంగా చిన్న చిన్న పదాలతో సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా పాటలు, గేయాలు, వ్యాసాలు ఎలా ఎన్నో ప్రక్రియల్లో రాయవచ్చు. మరోవైపు భాష లోతులు, నియమాలు, సాహిత్య దృష్టి తెలిస్తే కానీ అర్ధమవ్వన్ని పద్యాలలోనూ రాయవచ్చు. ఇక చిక్కు ఏమిటంటే...
Read more