
ఒక వ్యక్తి చరిత్రకారుడు అయ్యాడు. అతను వరంతో వెనక్కి వెళ్ళి చరిత్రను మార్చేసే కంటే ఉన్న చరిత్రనే రాసి కొత్త చరిత్రను సృష్టించడం ఎంతో మేలు అని గ్రహించాడు. అప్పుడే కాలం మలుపు తిరగడం ప్రారంభం అయ్యింది. అతని తర్వాత చాలామంది చరిత్రకారులు వచ్చారు. ఒక పక్క చరిత్ర లిఖించబడుతోంది. కాని చదివే వారు ఎవ్వరు? ఇదే సమయంలో చిత్రకారులు పుట్టుకొచ్చారు. వారి అక్షర రూపాన్ని వీరు చిత్రాలుగా గోడలపై గీసారు. గోడలపై చిత్రం కొంతకాలమే నిలబడింది. ఇదే చిత్రం శాశ్వతంగా నిలబడాలి అంటే...
Read more
తెలుగు లో చిక్కులు, అందాలు రెండూ ఉన్నాయి. అందం ఏమిటంటే మన మనసుకు కలిగిన భావాన్ని కాగితం పై ఉంచడానికి అనేక అందమైన పదాలు మన తెలుగు సొంతం. సున్నితంగా చిన్న చిన్న పదాలతో సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా పాటలు, గేయాలు, వ్యాసాలు ఎలా ఎన్నో ప్రక్రియల్లో రాయవచ్చు. మరోవైపు భాష లోతులు, నియమాలు, సాహిత్య దృష్టి తెలిస్తే కానీ అర్ధమవ్వన్ని పద్యాలలోనూ రాయవచ్చు. ఇక చిక్కు ఏమిటంటే...
Read more
కాలమిస్ట్ ల కాలమ్ లు చదివి నచ్చినవి గుర్తుంచుకుని, ఎక్కనివి వదిలేసి, నచ్చని వాటిని విమర్శించడం వరకే మనం చేసే పని. కానీ, మనలో చాలామందికి తెలియదు వారు కాలమిస్ట్ లు గానే ఎందుకు మిగిలిపోయారని. ఎన్నో అందమైన కథలను, వర్ణనలను, తాను చూసిన, విన్న సంగతలను కాలమ్ లకు ధారపోసి, తక్కువ కథల రచయితగా మిగిలిపోయిన ఆ రచయిత...
Read more