
అనగనగా ఒక యువరాజు. సింహాసనాన్ని అధిష్టించే వయసు వచ్చింది. రాజ్యంపై అవగాహన అవసరం అన్న తండ్రి ఆజ్ఞ ప్రకారం మారువేషంలో రాజ్యం చూడడానికి బయలుదేరాడు. ఇది ఒకప్పటి కథ. నేటి కాలంలో ఒక మధ్యతరగతి యువరాజు ఉన్న పళంగా ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్ధం కాని సమయం. ఈ పరిస్థితి ప్రతీవారినీ ఒకోలా మారుస్తుంది. కొందరు ఉద్యోగంలో ఉన్నదాని కన్నా ఎక్కువ కష్టపడి కొత్త ఉద్యోగపు వేటలో మునిగిపోతారు. మరికొందరు...
Read more
మనం రోజూ టెలీగ్రాం యాప్ లోనూ, ఈ మెయిల్స్ లోనూ, యూట్యూబ్ లోనూ ఎన్నో పుస్తకాల పీడీఎఫ్ లు, ఆడియోలూ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ప్రింటింగ్ లో ఉండి, డిమాండ్ లో ఉన్న పుస్తకాలు ఉచితంగా దొరుకుతుంటాయి. మనం కూడా ఒకోసారి పెద్దగా ఆలోచించకుండా వాటిని చదవడమో, వినడమో, వేరే వారికి పంపడమో చేస్తుంటాం. కానీ, అలాంటి పనుల వల్ల రచయిత కోల్పోయేది ...
Read more
ఆ వివాదం నేర్పిన పాఠం ఏమిటి? కాపీరైట్ ల విషయంలో రచయితలు (బాగా పేరున్న వారు కూడా) చేస్తున్న ప్రధాన తప్పిదం ఏమిటి? తెలుసుకోవాలంటే చదవండి. అవి దాసుభాషితం తొలి రోజులు. PVRK ప్రసాద్ గారి పుస్తకాలకి శ్రవణ రూపం ఇవ్వడం పూర్తి అయింది. ఆ పరిశ్రమకు లభించిన ప్రశంస ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో మేటి పుస్తకాలను శ్రవణ ముద్రణ చేద్దామని ప్రయత్నాలను మొదలుపెట్టాము...
Read more