న్యూయార్క్ నగరాన్ని ఏలే 5 మాఫియా కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించాలనే ఎత్తులు పై ఎత్తులతో నిత్యం రక్తపాతం సృష్టించిన రక్త చరిత్ర ఇది . అందులో అందరి కన్నా ఎత్తున ఉండగలిగే స్థానం సంపాదించుకున్న వాడు ‘డాన్’ అనబడే వీటో కారలిన్. అతనినే అందరూ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంటారు. అతనిపై, అతని కుటుంబంపై జరిగిన దాడులు, వారు నిలదొక్కుకున్న తీరు, ఊహించని రీతిలో ఈ రక్తపాతం నచ్చని చిన్న కొడుకు తరువాతి డాన్ గా మారడమే ఈ నవల కథ. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...
Read moreనేడే చూడండి రెండవ భాగం విడుదల అవుతోంది. అలనాటి తారల గురించి, వారి ఉద్ధాన పతనాల గురించి చాలా వివరంగా, కారణాలతో సహా వివరించిన భాగం ఇది. నింగికెగిసి, నేలకొరిగినవారు కొందరైతే, శాశ్వతంగా తారామండలంలో నిలిచిపోయిన వారు మరికొందరు. వారి ప్రయాణాన్ని...
Read moreఒక చెరువు, ఒక కాలవ ఎండిపోయాయి అంటే కాల క్రమేణా ఎండిపోయాయి అనుకోవాలా లేదా నెమ్మది నెమ్మదిగా అవి ఎండిపోవడానికి తర్వాతి తరాలే స్పృహ లేకుండా స్వాగతించారు అనుకోవాలా ?. అవి ఎండిపోయాక వాటితో ముడి పడి ఉన్న వ్యాపారాలు, అక్కడి జీవితాలు, నాగరికత మారిపోయాయి. మానవ జీవితం, ఒక ఊరి పరిస్థితులు మార్పు చెందడం సహజమే మరి మానవ భాష ?, మాతృ భాష పరిస్థితి ? తెలుగు భాష పరిస్థితి ? చెరువు కొలను సరే. ఒక నదే ఎండిపోతే ? భాషే అంతరించి పోతే ? తెలుగు భాష ఏమైపోతుందో అని అందరూ అన్ని చోట్ల బాధ పడటం దానిని కొందరు విడ్డూరంగా ...
Read more