తెలుగు చదవడం, రాయడం రాని తెలుగువారు సాహిత్యానికి దూరం కాకూడదు అనేదే దాసుభాషితం లక్ష్యాలలో మొదటిది. అందుకే శ్రవణ మాధ్యమంలో సాహిత్యాన్ని వారికి దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, సమాజంలో తెలుగు స్పృహను పెంచడానికి ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అదే...
Read moreఅవయవ లోపాలు ఉన్నవాళ్ళూ, మానభంగానికి గురైన వాళ్ళూ తమ నిర్ణయాలు, తమ జీవితాలూ తమ చేతిలో లేకుండానే జీవిస్తున్నారు. తమకంటూ కోరికలు, ఆశయాలు, ఇష్టాలు, ప్రేమలు ఉండకూడదు అని సమాజం నిర్ణయించేసింది. వాళ్ళకి రెండే భావోద్వేగాలు ఉండాలి. ఒకటి తమ స్థితిపై నిత్య బాధ, ఎవరైనా తమని పెళ్ళి చేసుకుంటే వారిపై నిత్య కృతజ్ఞత. అవతలి వారు వీరిని ఎలా ట్రీట్ చేస్తున్నా సరే. ఈ అన్యాయపు నియమాలకు లోబడి కొన్ని లక్షల మంది బతుకీడుస్తున్నారు ఈ ప్రపంచంలో. ఎక్కడో ఒకరిద్దరు ఎదురించి, తమ కాళ్ళపై తాము నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకత్తే ...
Read moreదాసుభాషితం మీ సమగ్ర శ్రేయస్సులో ఎంతవరకూ ఉపయోగపడింది? అంటూ మేము నిర్వహించిన పోల్ లో చాలామంది పాల్గొని, మాకు ఎంతో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నన్ను ఆకర్షించిన వ్యాఖ్యల్లో ఇది ఒకటి. ఒక మంచి పని కొనసాగించడానికి పొగడ్త మరింత ఉత్సాహాన్ని ఇస్తే, విమర్శ ఆత్మపరిశీలనకు, సమాచార లోపం ఉంటే సరి చేయడానికి దోహద పడుతుంది. దాసుభాషితం మొదటి ఉపశీర్షిక “తెలుగు సంగీత సాహిత్య కళా వేదిక”. దీని నుండి “సమగ్ర శ్రేయస్సుకు సోపానం” అవడం నిజానికి మాకు వచ్చిన ఆలోచన కాదు. కోవిడ్ కాలంలో...
Read more