భారత దేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న గురుకుల విద్యా విధానాలు ఇప్పటికీ కొన్ని అలాగే కొనసాగుతుంటే ఈ అధునాతన కాలంలో సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులతో రూపు దిద్దుకున్న ఐటి ప్రపంచం చదువు, internship, Mentoring, Network పెంచుకునే విధానాలు, upskill అవడం, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం ఇలా ఎన్నో విషయాలు గురించి...
Read more‘రాముడు సముద్రం దాటి లంకకెళ్ళలేదా? ఆయన పితృకార్యాలకు పనికిరాకుండా పోయాడా? హనుమంతుడు దాటలేదా? దేవుడు అంతర్యామి, ఆయన ఇక్కడా ఉంటాడు, అమెరికాలోనూ ఉంటాడు. కాలిఫోర్నియా అంటే ఏమనుకున్నారు? కపిలాశ్రమం. అక్కడి ash hill అంటే సగరుల బూది కుప్పలు. నారాయణుడి మీద కోపం తెచ్చుకుని లక్ష్మీదేవి ఆ కాలిఫోర్నియాలో కూర్చుని తపస్సు చేసింది. అక్కడి నుండి మునుల కోరిక మేరకు కోల్హాపూర్ వచ్చింది అని ఒకాయన ఈ మధ్య వీడియో చేశారు. పైగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శాంకరీదేవి ఆలయం శ్రీలంకలో ఉంది. మరి అది చూడకపోతే ....
Read moreఒకరికి కెరీర్ విషయంలో గైడ్ చేసేవారు లేక కెరీర్ లో చాలా ఎదురుదెబ్బలు తిన్నాడు. తనకి సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అంటే చాలా ఇష్టం. లెక్కల్లో దిట్ట. తను ఇంటర్ పూర్తిచేసిన సమయంలో అంటే 90ల్లో ఇంజినీరింగ్ గురించి సరిగ్గా చెప్పేవారు లేకపోయారు. వాళ్ళ నాన్నగారు ఆడిటింగ్ వైపు ఉండడం వలన తనకు అస్సలు ఇష్టం లేని అప్పటి I.C.W.A చదివించారు. కొన్నాళ్ళు అటు పని చేసి, ఎన్నో ఎదురుదెబ్బలు తిని, తన అదృష్టం కొద్దీ మంచి మెంటార్ లు దొరకడం వలన సాఫ్ట్ వేర్ కోర్సులు చేసి, ఇప్పుడు ...
Read more