
Kings & cults అన్న పుస్తకం గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రధానంగా రాజులు ఎలా ఎదిగారో, రాజ్య విస్తరణ ఎలా చేశారో, వారి కాలంలో పూజా, క్రతువుల ద్వారా మనుషుల్లో నమ్మకాలు పెంచి పోషించి వాటిని Legitimate అంటే ఒక ప్రామాణికంగా, ఒక ధర్మరీతిగా పెంపొందించి వాటిని జనాలు నమ్ముతుండగా క్రమశిక్షణతో వాటిపైన రాజ్య విస్తరణ ఎలా చేశారో ఉంటుంది. కాకపోతే ఈ పుస్తకం చాలా భాగం కళింగ గజపతి రాజుల గురించి, జగన్నాథ ఆరాధన గురించి ఎక్కువగా ఉంది. మధ్య మధ్యలో ఇదే రీతిన విజయ నగర, చోళ సామ్రాజ్యాల ప్రస్తావన, ఇంకా...
Read more
సనాతన ధర్మం ఉనికి ప్రమాదంలో ఉందని నేను మొదట విన్నది, బాబ్రీ మస్జిద్ సంఘటన సందర్భంలో. వందల సంవత్సరాలు సైద్ధాంతిక, భౌతిక దాడులకు గురై, ఇతర మతాల పాలకుల ఏలుబడిలో ఉండి కూడా అస్తమించని సనాతన జీవన విధానం (one of the very few living civilizations), ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద స్వతంత్ర, సార్వభౌమిక దేశంలో మెజారిటీ ప్రజలు పాటించే ధర్మం ఎందుకు ప్రమాదంలో ఉంటుంది? ఈ ప్రశ్న నన్ను తొలిచేయడం మొదలుపెట్టింది. అదే నా ...
Read more
దేశమంటే మతం కాదు అని, బంగ్లాదేశ్ ఏర్పాటు నిరూపించింది. మత, జాతి, కులాలకతీతంగా తమ భాష కోసం పోరాడి, వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారు. ఓ దేశమంటే, ఓ ప్రాంతం అంటే అక్కడి నేల, నీరు, మనుషులు, వారి భాష, సంస్కృతి తప్ప మతం ఓ దేశాన్ని తయారు చేయలేదు అని చాటి చెప్పారు. భాష వంటి shared culture ఒక ప్రాంతాన్ని కలిపి ఉంచినంతగా, మతం కలిపి ఉంచలేదు అని నిరూపించారు. కానీ ...
Read more