అసలు happy ending అనేదేం ఉండదు.ఇది ఒక learning process. ఎప్పటికప్పుడు కొత్త skills నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. ప్రతీ రోజూ కొత్తే. ప్రతీ రోజూ ఫోన్ వాడకాన్ని బేరీజు వేసుకోవాల్సిందే. ప్రతీరోజూ చేసే పనిపై శ్రద్ధ పెట్టడాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే, ఒకసారి ఇలాంటి break down వచ్చి, మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో నేర్చుకున్న తరువాత దానిని...
Read moreఅబద్దానికి, నిజానికి చిన్న సన్నని వెంట్రుకవాసి అంతటి తేడా ఉన్నట్టే, ఇంచుమించు అనువాదానికి, అనుకరణకి, పేరడీకి అంతటి సన్నని తేడానే ఉంది. అదేంటంటే - ఒక భాషలో ఉన్న రచనని అర్ధం మారకుండా మరొక భాషలోకి మార్చడాన్ని అనువాదం అంటారు. ఇందులో అనువాదకునికి స్వేచ్చ తక్కువ. అనుకరణ అంటే రచయిత రచనను యథాతథంగా రాయడాన్ని అనుకరణ అంటారు. అదే పేరడీ అంటే...
Read moreజార్జ్ ఇలియట్ అనే ఈ రచయితని మన తెలుగు రచయితలలో అత్యంత ఎక్కువ విమర్శలకు లోనైన చలంతో పోల్చారు. రచనల సామ్యంలో కాక, వారి జీవనం ఆధారంగా ఈ పోలిక తెచ్చారు మాలతీ గారు. 1819లో లండన్ లో పుట్టిన ఆమె, పెళ్ళి చేసుకోకుండా ఇదివరకే పెళ్ళైన ఒక వ్యక్తితో సహజీవనం చేయడమే ఈ రచయిత్రి చేసిన నేరం. ముందు భార్య అతనికి విడాకులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో అతనిని వివాహం చేసుకోవడానికి వీలు లేకపోయింది మేరీకి. కాబట్టే అప్పటి సమాజానికి చాలా కొత్త, నిందనీయమైన పని సహజీవనం చేయడానికి ఆమె పూనుకున్నారు. దీనివలన సమాజం వారిద్దరినీ...
Read more