
అణచివేతలు, ఊచకోతలు, హక్కులు కాలరాయడాలు మన భారతదేశానికి కొత్తేం కాదు. ముఖ్యంగా అణగారిన వర్గాలంటే కార్పొరేట్ నుండి ప్రభుత్వం వరకూ, పెత్తందారుల దగ్గర నుండి అధికారుల వరకూ, ఆఖరికి సామాన్య కుటుంబస్తుడికి కూడా చులకనే. అంతిమ జాతుల వారిగా, కొండజాతివారిగా వారికి మన రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినా అవన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరే’ అయ్యాయి. ముఖ్యంగా కొండజాతుల వారి విషయంలో...
Read more
అసలు happy ending అనేదేం ఉండదు.ఇది ఒక learning process. ఎప్పటికప్పుడు కొత్త skills నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. ప్రతీ రోజూ కొత్తే. ప్రతీ రోజూ ఫోన్ వాడకాన్ని బేరీజు వేసుకోవాల్సిందే. ప్రతీరోజూ చేసే పనిపై శ్రద్ధ పెట్టడాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే, ఒకసారి ఇలాంటి break down వచ్చి, మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో నేర్చుకున్న తరువాత దానిని...
Read more
అబద్దానికి, నిజానికి చిన్న సన్నని వెంట్రుకవాసి అంతటి తేడా ఉన్నట్టే, ఇంచుమించు అనువాదానికి, అనుకరణకి, పేరడీకి అంతటి సన్నని తేడానే ఉంది. అదేంటంటే - ఒక భాషలో ఉన్న రచనని అర్ధం మారకుండా మరొక భాషలోకి మార్చడాన్ని అనువాదం అంటారు. ఇందులో అనువాదకునికి స్వేచ్చ తక్కువ. అనుకరణ అంటే రచయిత రచనను యథాతథంగా రాయడాన్ని అనుకరణ అంటారు. అదే పేరడీ అంటే...
Read more