
అబద్దానికి, నిజానికి చిన్న సన్నని వెంట్రుకవాసి అంతటి తేడా ఉన్నట్టే, ఇంచుమించు అనువాదానికి, అనుకరణకి, పేరడీకి అంతటి సన్నని తేడానే ఉంది. అదేంటంటే - ఒక భాషలో ఉన్న రచనని అర్ధం మారకుండా మరొక భాషలోకి మార్చడాన్ని అనువాదం అంటారు. ఇందులో అనువాదకునికి స్వేచ్చ తక్కువ. అనుకరణ అంటే రచయిత రచనను యథాతథంగా రాయడాన్ని అనుకరణ అంటారు. అదే పేరడీ అంటే...
Read more
జార్జ్ ఇలియట్ అనే ఈ రచయితని మన తెలుగు రచయితలలో అత్యంత ఎక్కువ విమర్శలకు లోనైన చలంతో పోల్చారు. రచనల సామ్యంలో కాక, వారి జీవనం ఆధారంగా ఈ పోలిక తెచ్చారు మాలతీ గారు. 1819లో లండన్ లో పుట్టిన ఆమె, పెళ్ళి చేసుకోకుండా ఇదివరకే పెళ్ళైన ఒక వ్యక్తితో సహజీవనం చేయడమే ఈ రచయిత్రి చేసిన నేరం. ముందు భార్య అతనికి విడాకులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో అతనిని వివాహం చేసుకోవడానికి వీలు లేకపోయింది మేరీకి. కాబట్టే అప్పటి సమాజానికి చాలా కొత్త, నిందనీయమైన పని సహజీవనం చేయడానికి ఆమె పూనుకున్నారు. దీనివలన సమాజం వారిద్దరినీ...
Read more
మనం ఎన్నో రకాల గిన్నిస్ రికార్డ్ లు విని ఉంటాం. అత్యంత ఎక్కువ push ups చేసిన వాళ్ళు ఉన్నారు. నీళ్ళల్లో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు ఉన్నవాళ్ళు. అత్యంత ఎక్కువ ఆహారాన్ని తిన్నవాళ్ళు…ఇలా ఎన్నో రకాలు. అయితే భక్తిని, అన్నమయ్యని గిన్నీస్ రికార్డ్ లలోకి ఎక్కించినవాళ్ళ గురించి మీరు విన్నారా? 24గంటలపాటు, కేవలం కొన్ని నిమిషాల బ్రేక్ లు మాత్రమే తీసుకుని గంటకి పది నుండి పన్నెండు పాటల చొప్పున పాడుతూ, ఒక్కరోజులో 216 అన్నమయ్య కీర్తనల కచేరీ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు...
Read more